ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి.
ఉక్రెయిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి, బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మరోసారి మోడీ పాలనను ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనారనౌత్.. మండి సెగ్మెంట్‌లోని ఝకారీ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం, అనిశ్చితి మధ్య చాలా దేశాలు భారత్‌తో స్నేహం చేయాలని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తన ఒడిశా పర్యటనలో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశంలో 'విశ్వ బంధు భారత్' అనే అంశంపై ఆయన మాట్లాడారు.