రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల మంచి విజయాన్ని సాధించింది. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటపడే అమ్మాయి కథను చెప్పిన ఈ చిత్రం, ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో, క్లైమాక్స్ సీన్ చూసిన ఒక యువతి థియేటర్‌లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను కలిసి, తన చున్నీను తీసేసి మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను…