నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్యారిస్ లో క్వాలిటీ టైం స్పెండ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న రష్మిక అక్కడ జరిగిందేంటో కూడా రివీల్ చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యారిస్ ట్రిప్ పిక్స్ షేర్ చేస్తూ “ప్రియమైన డైరీ పారిస్‌లో నా మొదటి రోజు ఇలా ఉంది. నేను నా ప్యారిస్ ట్రిప్ ను ఫోటో డంప్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం జరిగిందో మీకు టెక్స్ట్ ద్వారా చెప్పడం కంటే……