Rashmika Mandanna was cheated by her manager financially: కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ వెంటనే తెలుగులో చలో అనే సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చలో సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు లభించాయి. ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ రావడంతో ఆమెకు…