ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “పుష్ప” ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 5 భాషల్లో విడుదల కానుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి మేకర్స్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సుకుమార్…