నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకోని కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా నిజంగానే నేషనల్ వైడ్ సినిమాలు చేస్తుంది రష్మిక. ఈ కన్నడ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #rashmikamandanna అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి దళపతి విజయ్ తో రష్మిక నటించిన ‘వారిసు’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుంచు…