ఇటీవల రష్మిక హీరోయిన్గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నవంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో రష్మిక అయితే చాలా హ్యాపీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జగపతిబాబుతో ఒక షో చేస్తున్న సమయంలో, ఆమె మగవాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలని, అప్పుడే ఆడవాళ్ళ పెయిన్ అర్థమవుతుందంటూ కామెంట్ చేసింది. అయితే, ఆమె ఉద్దేశంలో ఆడవాళ్ళ బాధ…