రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వచ్చినా, వాటిని ఈ జంట అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో, రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తెలివిగా స్పందించి, మళ్లీ వార్తల్లో నిలిచింది. సమంత పెళ్లి వ్యవహారం వార్తల్లో ఉన్న సమయంలోనే, రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం గురించిన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. నెటిజన్లు “రష్మిక, విజయ్ పెళ్లెప్పుడు?” అంటూ…