‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు. Also Read : Bollywood :…