పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. Also Read :Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు…