హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలను కూడా నెటిజన్లు గుర్తు పట్టేసే వారు. ఇంకేముంది వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ దొరికేశారు అంటూ చర్చలు జరుపుత�