అక్టోబర్ 6 శుక్రవారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మేషం.. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.. వృషభం.. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.. ఆర్థిక లాభాలు మెరుగ్గా ఉంటాయి.. మిథునం.. ఈరోజు…