HYD STEROIDS ARREST: ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరుతో వారి శరీరంలోకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. బలహీనతను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా.. వర్కవుట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్‌గా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు.