భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా రషీద్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ కెప్టెన్…