Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్ సారథి రషీద్ ఖాన్ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరిం�