తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా రాణించిన నటి రాశి, ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించారు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన రాశి నటించిన సినిమాలు ఘన విజయం సాధించాయి. హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఆమె, కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. Also Read : Coolie : రజినీ ‘కూలీ’ సినిమాలోకి మరో…