Home
Rashi Khanna
Rashi Khanna News
-
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ రిలీజ్‌పై భారీ ట్విస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఒక చర్చ నడుస్తోంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఏప్రిల్… -
Telusu Kada: నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా… -
Ustaad Bhagat Singh : పని ముగించిన పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh : నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వహిస్తూనే, తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌ను కూడా సమయానికి పూర్తి చేస్తూ, నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇటీవల, తన రాబోయే చిత్రం *ఓజీ*కి సంబంధించిన పెండింగ్ షూటింగ్ భాగాలను పూర్తి చేశారు. తాజా… -
Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్లోకి రాశీఖన్నా..
తన కెరీర్ కు తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టిన టాలీవుడ్‌కు కాస్తంతా ధూరంగా ఉంటుంది రాశీ ఖన్నా. ప్రజంట్ తన ఫోకస్ మొత్తం తమిళ్, హిందీ ఇండస్ట్రీల పైనే పెట్టి.. వరుస సినిమాలు సీరిస్‌లతో అదరడగొడుతుంది. మొత్తనికి దాదాపు టు ఇయర్స్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశీ. చై కి జోడిగా ‘థాంక్యూ’ తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ‘తెలుసుకదా’. జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ, రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకు… -
Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు, ఇప్పుడు దర్శకుడు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025 న విడుదల కానుందని చిత్ర యూనిట్… -
Rashi Khanna : బాలీవుడ్ సినిమాలు తీసే పద్ధతి మార్చుకోవాలి..
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ఆడియన్స్ను అలరించడంలో సక్సెస్ సాధించింది. తన అందం నటనతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రజంట్ ఎక్కువగా తమిళ, హిందీ చిత్రాల్లో నటించి… -
Tollywood : టాలీవుడ్‌కు దూరం జరుగుతోన్న స్టార్ బ్యూటీలు
టాలీవుడ్లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు సుమారు అరడజను మంది భామలదీ ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతిహాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్ తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ మూడేళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా ఎఫ్ 3లో స్పెషల్… -
Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీపై మనస్సు చంపుకోలేపోతున్న ఢిల్లీ బ్యూటీ
Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ… -
Telusu Kada: సిద్ధూ కోసం థమన్.. రచ్చ లేపుడే
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్లో కొన్ని టాకీ పార్ట్లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను… -
Raashi Khanna : గార్జియస్ లుక్ లో రాశి ఖన్నా..లేటెస్ట్ పిక్స్ చూశారా?
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. తెలుగుతో పాటుగా పలు భాషల్లో నటిస్తూ హవాను కొనసాగిస్తుంది… ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా గార్జియస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్…
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!