Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం,…