బాలీవుడ్ లో పయనం మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయిన అందాల రాశి… రాశీ ఖన్నా. అయితే, గత కొంత కాలంగా బబ్లీ బేబీ రూటు మార్చింది.కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతోంది. తెలుగు సినిమాలు అంతగా చేస్తున్నట్టు కనిపించటం లేదు. కానీ, తమిళంలో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోల సరసన…