కొన్ని నెలల క్రితం హీరో రామ్ పోతినేని తన కొత్త ప్రాజెక్ట్ #RAPO19 షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మెడకు గాయమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటిస్తూ కొన్ని నెలలు రామ్ విశ్రాంతి తీసుకుంటాడని తెలిపారు. అయితే ఈ విషయం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అందుకే గత కొన్ని నెలలుగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు.…