Home
Rapido
Rapido News
-
Uber-Rapido Merge: ఉబర్, రాపిడో విలీనం..? రవాణా రంగంలో ఊహించని ట్విస్ట్…
ఉబర్, రాపిడో… భారత రవాణా రంగంలో ఊపు తెచ్చిన రెండు ప్రముఖ రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు. ఈ రెండూ ఒకటైపోతున్నాయా? విలీనానికి బాటలు పడుతున్నాయా? ఇందులో నిజమెంత..? తాజాగా ఉబర్ సీఈఓ భారత పర్యటన సందర్భంగా రాపిడో యాజమాన్యంతో విలీనంపై రహస్య చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడటంతో రవాణా రంగంలో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే వ్యాపార నియంత్రణ, హక్కుల విషయంలో ఇరు సంస్థల మధ్య వ్యూహాత్మక అభిప్రాయ భేదాలు రావడంతో ఈ మెగా డీల్‌కు… -
Case Filed On Ola & Rapido: ఆ నగరంలో ఓలా, రాపిడోలకు నో ఎంట్రీ.. డైరెక్టర్లపై కేసు నమోదు
Case Filed On Ola & Rapido: ముంబైలో బైక్- టాక్సీ సేవలకు అనుమతులు లేకుండా నిర్వహించారని ఆరోపిస్తూ ఓలా- ర్యాపిడో సంస్థల డైరెక్టర్లపై పోలీసులు FIR నమోదు చేశారు. -
Swiggy Exits Rapido: రాపిడో నుంచి బయటకు వచ్చేసిన స్విగ్గీ..
రాపిడో నుంచి స్విగ్గీ సంస్థ బయటకు వస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీనికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ రాపిడోలో ఉన్న తన వాటాలను రూ. 2,400 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటాలను ప్రోసస్, వెస్ట్ బ్రిడ్జ్‌లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 1,968 కోట్ల విలువైన 1,64,000 వాటాలను నెదర్లాండ్స్‌లో ఉన్న ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీకి… -
Dynamic Pricing : ఓలా అయ్యిందోలా..! కిలోమీటరుకి కిడ్నీ కావాలట..!
Dynamic Pricing : ఒకప్పుడు విమాన టికెట్లు కొనాలంటేనే భయం.. ఇప్పుడు అదే ధోరణి క్యాబ్ల్లోకూ విస్తరిస్తోంది. విమానాలు, రైళ్లు మాత్రమే అనుకున్న ‘డైనమిక్ ప్రైసింగ్’ వ్యవస్థ.. ఇప్పుడు ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ సేవలకు కూడా వాస్తవంగా రూపుదిద్దుకుంది. కేంద్ర రవాణా శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పీక్ అవర్స్‌లో రెండు రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసుకునే అధికారాన్ని ఈ సంస్థలకు ఇచ్చింది. భారత ప్రభుత్వం 2025 మోటార్ వెహికల్… -
Aggregator Cab Policy: ఇక ఓలా, ఉబర్ డ్రైవర్లకు దబిడి దిబిడే.. రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులే డబ్బులు!
Aggregator Cab Policy: ఓలా, ఉబర్ ప్రయాణికులకు ఒక శుభవార్త. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025 కింద కొత్త ఆదేశాన్ని అమలులోకి తీసుకవచ్చింది. దీని ప్రకారం ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ సేవలు డ్రైవర్ రైడ్‌ను రద్దు చేసుకుంటే వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం రాష్ట్రంలోని రైడ్ షేరింగ్ వ్యవస్థ అంతటా మరింత మెరుగైన కస్టమర్ అనుభవాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇక ముంబై, పూణే, నాగ్‌పూర్ వంటి… -
Rapido: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో ఎంట్రీ!
Rapido: ఫుడ్ డెలివరీ రంగం రోజురోజుకు విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేయడం ద్వారా ఈ సేవలు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతానికి, ఈ రంగంలో ప్రముఖ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మరో ప్రధాన ఆటగాడు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. క్యాబ్ బుకింగ్ సేవల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర్యాపిడో (Rapido) కూడా… -
Bengaluru: మహిళపై బైక్-టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. రూట్ మార్చి, కోపరేట్ చేయాలంటూ..
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. -
Rapido Driver: హైదరాబాద్ లో దారుణం.. బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం..
Rapido Driver: పొద్దున్నే లేవగానే పిల్లల చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయి.. పిల్లలు, పెద్దలు అర్థరాత్రి వరకు ఆ సెల్ ఫోన్ మాయా ప్రపంచంలోనే గడిపేస్తున్నారు. -
Rapido: హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో ఓటేసిందుకు పోలింగ్ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్..
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17… -
UBER Viral: ఏంటి భయ్యా.. ఉబెర్ ఆటో చార్జెస్ ఇంత కాస్ట్లీనా.. ఏకంగా కోట్లలో బిల్..!
నగరాలలో ఒక చోట నుంచి ఒక చోటికి రవాణా చేసే సమయంలో చాలామంది క్యాబ్ సర్వీస్ లను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వీటి ధరలు చాలా ఎక్కువ అయ్యాయి. కస్టమర్స్ ఎక్కువగా కావడంతో.. ఉబర్, ఓలా, రాపిడో ఇలా అనేక రకాల సర్వీస్ లు అందుబాటులోకి వచ్చి అమాంతం చార్జెస్ లను పెంచేస్తున్నాయి. నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరు ఫోన్లో ఈ యాప్ లు దర్శనమియడం కామన్. సమయం తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!