Home
Rapido Driver
Rapido Driver News
-
Tirupati Rape Case: తిరుపతిలో దారుణం.. మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం!
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్బ మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డబ్బు సాయం చేస్తానని నమ్మించి.. బాలికను రూమ్‌కు తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం అలిపిరి పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన గత నెల మూడో తేదీన జరగగా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఓ… -
Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ వేధింపులు.. స్పందించిన కంపెనీ..
Rapido: బెంగళూర్‌లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె… -
Nitya Pellikoduku : మేడ్చల్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్ చేసి అత్తారింటికి..!
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు వివరాలు: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల… -
Rapido Bike: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్!
Rapido Driver and Customer Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా… -
Rapido: యువతితో ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. సంస్థ రియాక్షన్ ఇదే..
Bengaluru: దేశవ్యాప్తంగా ఉబర్, ర్యాపిడో, ఓలా సేవల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి రోజు వేల సంఖ్యల్లో ర్యాపిడో, ఉబర్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ కోసం వాటినే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వాటికి అదరణ కూడా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ర్యాపిడో సేవలను వినియోగించుకున్న ఓ బెంగళూరు యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో బైక్ డ్రైవర్ సదరు యువతి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించాడు. Also Read: CM Revanth:… -
Cab Driver: క్యాబ్ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. -
HCL Layoff: మొన్నటి వరకు సాఫ్ట్వేర్ డెవలపర్… నేడు రాపిడో డ్రైవర్
మొన్నటి వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఐటీ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను పొగొట్టుకోవల్సి వస్తుంది. -
Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలికను సేవ్ చేసిన ర్యాపిడో డ్రైవర్
హైదరాబాద్ లో ఓ ర్యాపిడో డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల ఆరేళ్ల జీవితాన్ని రక్షించింది. మరికాసేపట్లో రేపిస్ట్ చేతిలో నలిగిపోయే పసి కూనను ఆ ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఆ పాపకు తాను తండ్రినంటూ దుండగుడు బుకాయించే ప్రయత్నం చేయగా.. అతన్ని బెదిరించి పోలీసులకు ఫోన్ చేసి పాపను కాపాడాడు. -
Rapido: “నీ డీపీ చూసి, నీ వాయిస్ వినే వచ్చా”.. మహిళకు రాపిడో డ్రైవర్ అనుచిత మెసేజ్..
Rapido Driver Inappropriate Behavior: మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళకు సదరు డ్రైవర్ నుంచి అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ, అతడు చేసిన చాటింగ్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఘటనపై రాపిడో సంస్థ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..