బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరోసారి తన గొప్ప మనసుతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీలు అభిమానులను కలిసినప్పటికీ, వారిని గౌరవించే సందర్భాలు చాలా అరుదు. అయితే రణ్‌వీర్ మాత్రం ఆ మధ్య ముంబయిలో జరిగిన ఓ ఘటనలో తన సున్నితమైన ప్రవర్తనతో జనాల మనసులు గెలుచుకున్నారు. Also Read : TG Vishwa Prasad : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ పై మలయాళం నిర్మాత షాకింగ్ కామెంట్స్.. రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్ ముంబయిలోని ఓ డబ్బింగ్…