కొన్ని దశాబ్దాల పాటు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ ‘బాలీవుడ్’. వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ‘హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ’ గుర్తొస్తుంది. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి షారుఖ్, ఆమిర్, సల్మాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ ని ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. నార్త్ ఆడియన్స్ హిందీ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి రావట్లేదు. బాయ్కాట్…