Varisu: దళపతి విజయ్ నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వారిసు/వారసుడు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ కి మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘వారిసు’ సినిమా నుంచి ‘రంజితమే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ‘వారిసు’ సినిమా తెలుగులో కూడా రిలీజ్…