బాలీవుడ్ సీనియర్ కథానాయిక రాణీ ముఖర్జీ, మూడు దశాబ్దాల పాటు ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించగా, ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంలో రాణీ, తన సినీ జీవితం, మొదటి రోజులు, అవార్డులు, విమర్శలపై నిజమైన భావాలను పంచుకున్నారు. Also Read : Mithra-Mandali: ‘మిత్ర మండలి’ని మనసుతో చూడండి.. హిట్ గ్యారెంటీ అంటూ శ్రీ విష్ణు! ‘‘సినీరంగంలోకి అడుగుపెట్టడం చాలా కష్టంగా జరిగింది. మొదట్లో నా తండ్రి రామ్ ముఖర్జీ నాకు…