Rangabali Parody Interview part 1 goes Viral: సరైన హిట్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్న నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమా జూలై 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అయితే వినూత్నంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సినిమా విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్ కానీ ఈసారి భిన్నంగా ఆలోచించి