Comedian Satya Rangabali Interview: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న ప్రతిభావంతులైన హాస్యనటుల్లో సత్య ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సత్య టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఒకప్పటి కమెడియన్స్ ను గుర్తు చేయకుండా చాలా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్య తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాలో నటించార�