FIR against Khalistani terrorist Gurpatwant Singh Pannu: భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి బెదిరింపులు వచ్చాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాలని ఆయన సీపీఐ దళాన్ని కోరారు. ఈ మేరకు పన్నూ తన సోషల్ మీడియాలో…