మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫెమస్.. అయితే ఇప్పటివరకు మనం అల్లం టీ, యాలాచి టీ, శొంఠి టీ, బాదం టీ ని చూసి ఉంటాం.. కానీ చాక్లేట్ తో టీ ని ఎప్పుడూ చూసి ఉండరు.. ఈ టీ చాలా ఫెమస్.. మరి ఆలస్యం ఎందుకు ఈ టీ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జార్ఖండ్ లోని రాంచీలో కాంతితార్ చౌక్ షాపులో వెరైటీ టీ దొరుకుతుంది. అందరి దృష్టిని తమ…