ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది.బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూవీలో రణ్‍బీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. విలన్‍గా చేసిన బాబీ డియోల్ కూడా సూపర్ కమ్‍బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలో రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ అద్భుతంగా నటించారు. అలాగే…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. వీక్ డేస్ లో కూడ హౌల్ఫుల్…
సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే సరికి 500 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది అనిమల్ మూవీ. సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న అనిమల్ సినిమా ఓవరాల్…
Ranjeet Ranjan : యానిమల్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ వివాదం రాజ్యసభకు చేరింది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సందీప్ వంగా రెడ్డి దర్శకుడు.
Tripti Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. త్రిప్తి దిమ్రిని స్టార్ హీరోయిన్ గా చేసింది. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో రష్మిక ఉన్నా కూడా అందరూ కూడా త్రిప్తి నామజపం చేస్తున్నారు. రణబీర్ తో ఆమె ఘాటు రొమాన్స్ చూసి అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో వేరే ఏ హీరోయిన్ చేయదు అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.యానిమల్ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించింది. అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో బాబీడియోల్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ మూవీ బుధవారం నాటితో 500 కోట్ల…
Renu Desai: నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె .. ఆ తరువాత పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తరువాత పిల్లలను చూసుకుంటూ ఉండిపోయిన రేణు.. ఈ ఏడాది టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వైలెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. గత ఐదు రోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వర్మ.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అందరికి తెల్సిందే. ఇక తనకు ఏదైనా సినిమా నచ్చింది అంటే.. దాని గురించి మాట్లాడంలో ఎలాంటి మొహమాటపడడు వర్మ. అయితే ఎప్పుడు ఒక ముక్కలో రివ్యూ చెప్పే వర్మ..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా రిలీజ్ అయిన ‘యానిమల్’ మూవీ అదిరిపోయే టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్…