Home
Ranbir Kapoor As Ram
Ranbir Kapoor As Ram News
-
Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. నా అదృష్టం!
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. అయితే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఐమ్యాక్స్ (IMAX) థియేటర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదు..… -
Ramayana : ‘రామాయణం’ తో హాలీవుడ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తా – నిర్మాత నమిత్ మల్హోత్రా
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ (రూ. 4000 కోట్లు) తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. ఈ సినిమా వెనుక ఉన్న బలమైన ఉద్దేశాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టారు. హాలీవుడ్‌లో మన భారతీయ సంస్కృతికి ఎప్పుడూ సరైన గుర్తింపు దక్కలేదని, మనల్ని ఎప్పుడూ బాధితులుగానే చూపిస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన చరిత్ర ఎంత గొప్పదో, మన సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రపంచానికి గర్వంగా చాటిచెప్పడానికే ఈ… -
Vivek Oberoi : క్యాన్సర్ పిల్లల కోసం.. పారితోషికం విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన మంచితనంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించనున్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ విభీషణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తాజాగా తన పాత్రకు సంబంధించిన పారితోషికంపై వివేక్ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read : The Family Man 3…
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!