ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్…
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వేడుకలు ఎట్టకేలకు మొదలయ్యాయి. నిన్న మెహందీ వేడుకలు జరగగా, పెళ్లి నేడే జరగనుంది. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కపూర్ల వారసత్వంగా వస్తున్న ఇల్లు ‘వాస్తు’లో అలియా, రణబీర్ వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరిద్దరి వివాహం హాట్…