Natasha : నటాషా.. ఈ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడమే. ఆమె చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. సెర్బియాకు చెందిన ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా ఫేమ�