south central railway announced special trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. సికింద్రాబాద్-అగర్తల-సికింద్రాబాద్, రామేశ్వరం-సికింద్రాబాద్ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15, 22, 29, సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్-అగర్తల మధ్య 07030 నంబరు గల రైలును నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సోమవారం సికింద్రాబాద్‌లో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరనున్న ప్రత్యేకరైలు గురువారం ఉదయం 3 గంటలకు…