Purushothamudu Movie Producer Ramesh Comments: రాజ్ తరుణ్ హీరోగా హాసిని హీరోయిన్గా పురుషోత్తముడు అనే సినిమా తెరకెక్కింది. నిజానికి జూన్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఆగస్టు నెలకు వాయిదా పడింది. అయితే ఆగస్టు నెల మొత్తం సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవ్వడంతో జూలై 26వ తేదీన సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ భీమన దర్శకత్వంలో రమేష్ తేజావత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.…