Rambha: ప్రస్తుతం నాటితరం నటీమణులు రీఎంట్రీ ఇవ్వడం ట్రెండ్ గా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగి.. పెళ్లితో కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన హీరోయిన్స్.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు. అభిమానులు సైతం వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నారు.