Home
Ramayana
Ramayana News
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
Ramayana: టాలీవుడ్లో భారీ సినిమాల బిజినెస్ విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యూహం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకవైపు యష్ నటించిన ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియా మూవీపై తెలుగు రైట్స్ కోసం భారీ పెట్టుబడి పెట్టిన ఆయన.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కన్నేసినట్లు వార్తలు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ కావడంతో ఈ చర్చకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.… -
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్‌తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్… -
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
Yash Reveals: బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏకంగా రూ.4,000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న రాకింగ్ స్టార్ యశ్.. తాజాగా చిత్ర బడ్జెట్‌పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్‌ను హోస్ట్.. రూ.4,000… -
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
Ramayana: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, పాన్ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ చైనాలో కూడా విడుదల కానుందని తెలుస్తోంది.… -
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
‘కేజీఎఫ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్, రీ-ఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్ లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి— ఒకవైపు ‘టాక్సిక్’ లో రాయా, మరోవైపు ‘రామాయణ’ లో రావణ. ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్ గా హీరోయిజమ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన యష్, ఇప్పుడు వరుసగా… -
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
Ramayana Release Twist: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా రిలీజ్ తేదీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ముందుగా సినిమాను విడుదల చేసి.. రెండు రోజుల తర్వాత ఇండియాలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తాజాగా నిర్మాత వెల్లడించినట్లు సమాచారం. సాధారణంగా… -
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
Ramayana: ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. నాలుగు నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం… -
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
Ramayana vs Godzilla: 2026 దీపావళికి అరుదైన బాక్సాఫీస్ పోరుకు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ గ్లోబల్ క్లాష్ తప్పేలా లేదు. ఒకవైపు భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణం’, మరోవైపు జపాన్ దిగ్గజ రాక్షస ఫ్రాంచైజీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య జరిగే పోటీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్… -
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
Ramayana: దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘రామాయణం’ ట్రైలర్ ను జూలై 30న ఉదయం 4:15 గంటలకు పవిత్రమైన బ్రాహ్మ ముహూర్తంలో మేకర్స్ డిజిటల్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘రామాయణం’ ట్రైలర్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా భారీ చర్చ మొదలైంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కొన్ని పాత్రల విషయంలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ… -
Ramayana: నితేష్ తివారీ సినిమా వెనుక మరో సీక్రెట్.. అస్సాం చరిత్రకు ‘రామాయణం’తో సంబంధం ఉందా?
Ramayana: రామాయణం అంటే చాలామందికి అయోధ్య, దండకారణ్యం, కిష్కింధ, లంక మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈ మహాకావ్యంలో ఈశాన్య భారతదేశానికి కూడా సంబంధం ఉందని చెబితే ఒకింత ఆశ్చర్యమే కలుగుతుంది. ప్రస్తుతం నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అస్సాంకు రామాయణం, మహాభారతాలతో ఉన్న సంబంధంపై మరోసారి ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని చర్చలు ఈ అంశాన్ని మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చాయి. ఈ చర్చకు…
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!