యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్…
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి, అక్టోబర్ 22న విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా పరిచయం చేసిన టీజర్ ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు టాలీవుడ్ లో 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌గా పుష్పరాజ్ టీజర్ నిలిచింది. ఇక…