గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. ధనాధన్ ధన్రాజ్ అనే పేరుతో కొన్ని వందల స్కిట్స్ చేయడమే కాదు కొన్ని పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగం వేణు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన స్ఫూర్తితో ధనరాజ్ కూడా దర్శకుడు అవుతున్నాడు. ఆయన దర్శకుడిగా సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే సినిమా తెరకెక్కించారు.…
Ramam Raghavam Teaser Released కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారి చేసిన ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో సముద్రఖని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ ఐడి. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, నటులు సూరి,దీపక్ ,హరీష్ తదితరులు…
Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్‌ను ఇరవై రెండు…