Ramam : టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా వైవిధ్యభరితమైన కథాంశంతో రాముడి పాత్ర స్ఫూర్తితో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. దీనికి ‘రామం’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ది రై�