మాస్ మహారాజా రవితేజ 68 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ సింపుల్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన రవితేజను చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ…