SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్‌లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా…
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే అయోధ్య గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తికాగా.. తుదిదశ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశమంతా అయోధ్య పేరే వినిపిస్తుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహా ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే.. స్కూల్ లో పిల్లలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే పాటలు కానీ, డ్యాన్స్ లు చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ స్కూల్ లో పిల్లలు రాముడి…
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురష్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జల్లి భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం వైభవంగా నిర్వహించారు ఉదయం 10.30 గంటల నుంచి మధ్నాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుకలు జరపనున్నారు.
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…