Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితిష్ తివారీ పురాతన ఇతిహాసం `రామాయణం` ఆధారంగా `రామాయణ్` అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్..
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రామ్ వర్సెస్ రావణ్’. ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె. శుక్రన్ దర్శకత్వంలో డాక్టర్ ఎ.ఎస్. జడ్సన్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత ‘సిందూరపువ్వు’ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు…