Ram Pothineni Speech at Skanda Pre Release Event : స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ స్పీచ్ మొదలు పెడుతూ ఉండగా సుమ ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి సాయి మంజ్రేకర్, శ్రీ లీల ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని ప్రశ్నించింది. దానికి రామ్ తెలివిగా బాలకృష్ణ గారిని ముందు పెట్టుకుని ఈ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడ�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శహకత్వంలో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.