Surya Tilak on Ram Lalla’s Forehead: నేడు ‘శ్రీరామ నవమి’. ఈ సందర్భంగా యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు ప్రత్యేకమైనది. ఎందుకంటే.. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి నవమి. శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు బాల రాముడికి…
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Ram Mandir : రామనవమి జాతర సందర్భంగా మూడు రోజుల పాటు రాంలాలాను 24 గంటలు మేల్కొని ఉంచాలనే ప్రశ్నపై, ఏ పూజా సంప్రదాయంలోనైనా ఆలయాన్ని నిరంతరం తెరిచే ప్రసక్తే లేదని సాధువులు స్పష్టంగా చెప్పారు.