వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని కిరణ్ పై అయన బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ ను అరెస్ట్ చేసారు. ఆ వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు దాసరి కిరణ్. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసారు పోలీసులు. Also Read…
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. నవంబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ ని తెరలేపింది. వర్మ… పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాడు, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసాడు, జగన్ కి మాత్రమే సపోర్ట్ చేసాడు, వ్యూహం ప్యాకేజ్ సినిమా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ఇవేమి పట్టించుకునే అలవాటు లేని వర్మ… ఎప్పటిలాగే వ్యూహం ట్రైలర్…
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ స్టార్ట్…