Andhra king Thaluka: ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని సరైన హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే ఇతర ప్రమోషనల్ స్టఫ్‌కి కూడా ఈ సినిమా విషయంలో మంచి రెస్పాన్స్ వస్తోంది.…