ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతోంది. ఇండియన్2 వల్ల గేమ్ చేంజర్ డిలే అవుతోంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రోజు రోజుకి…