మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా పంచుకున్న సెల్ఫీ ఒకటి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ పిక్ లో సూర్యుడి కిరణాలు చరణ్ పై పడగా, ఆయన మరింత ప్రకాశవంతంగా కన్పిస్తున్నారు. కెమెరాకు ఫోజులిస్తూనే విటమిన్ డిని కూడా అందుకుంటున్నాడు చరణ్. ఈ పిక్ కారణంగా చరణ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఈ పిక్ పాన్ ఇండియా మూవీ “ఆర్సీ 15” చిత్రం సెట్స్ లో తీసుకున్నాడు…